1941 Air Attack: విమానం గేమ్

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
48.5వే రివ్యూలు
కంటెంట్ రేటింగ్
10+ వయసు గల అందరూ
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
10+ వయసు గల అందరూ
కాల్పనిక హింస, స్వల్ప రక్తపాతం
గేమ్‌లో కొనుగోళ్లు
మరింత తెలుసుకోండి
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ గేమ్ పరిచయం

1941 Air Attack: Plane Shooter – offline vimanam game, క్లాసిక్ ఆర్కేడ్ విమానం గేమ్

వీడియో గేమ్ షాపులో ఒక కాయిన్ వేసి కొన్ని నిమిషాలు ఆడిన ఆ రోజులు గుర్తున్నాయా? 1941 Air Attack అదే పాత ఆర్కేడ్ మజాను మీ ఫోన్‌కి తీసుకొస్తుంది. ఇది పై నుంచి కిందకి స్క్రోల్ అయ్యే రెండో ప్రపంచ యుద్ధం నాటి విమానం గేమ్: మీ యుద్ధ విమానాన్ని ఎంచుకోండి, బుల్లెట్ల వర్షం నుంచి తప్పించుకోండి, ఆకాశం, ఎడారి, సముద్రం మీద శత్రు స్క్వాడ్రన్లు, యుద్ధనౌకలు, ఎగిరే కోటలను కూల్చేయండి. ప్రతి 10 లెవల్స్‌కి ఒక భారీ బాస్ ఎదురుచూస్తుంటాడు. మొదలుపెట్టడం సులువు, మాస్టర్ అవ్వడం కష్టం, నెట్ లేకుండా కూడా ఆడొచ్చు.

✈️ ఇందులో ఏముంది
• 30 అధ్యాయాల్లో 300+ లెవల్స్, ప్రతిదానికీ 3 కష్ట స్థాయిలు
• 60+ బాస్‌లు, మినీ బాస్‌లు, 150+ రకాల శత్రువులు: యుద్ధనౌకల నుంచి కవచం ఉన్న జెప్పెలిన్ల వరకు
• 8 దేశాలకు చెందిన 25+ ప్రసిద్ధ రెండో ప్రపంచ యుద్ధ విమానాలు
• ప్రతి ప్రధాన విమానం పక్కన 2 సహాయక విమానాలు ఎగురుతాయి, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక శక్తి
• Campaign, Endless, Boss Fight, Abyss నెట్ లేకుండానే పనిచేస్తాయి
• స్కోర్ ఆధారిత PvP, టోర్నమెంట్లు, ప్రతి నెలా కొత్త ఈవెంట్లు

🛩️ ప్రసిద్ధ ఫైటర్ విమానాలు
Spitfire, P-51 Mustang, F6F Hellcat, P-47 Thunderbolt, A6M Zero, Bf 109 నడపండి; He 162 జెట్ ఫైటర్, SM.84 బాంబర్ కూడా మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. Ki-84 Hayate, C.202 Folgore, PZL.50 Jastrząb లాంటి సహాయక విమానాలు ప్రతి గగన పోరాటంలో మీ పక్కనే ఎగురుతాయి.

🔥 మీ స్క్వాడ్రన్‌ను తయారుచేయండి
ప్రతి సహాయక విమానానికి సొంత శక్తి ఉంది: మొత్తం స్క్వాడ్‌కి వేగంగా కాల్పులు, ప్రధాన విమానం బుల్లెట్ల కాపీ, లేదా లేజర్ కిరణం. రకరకాల జోడీలు ప్రయత్నించండి, కలెక్షన్ పెరిగే కొద్దీ Airport Synergy బోనస్‌లు అన్‌లాక్ చేసి, మీ సొంత air force నిర్మించుకోండి.

⬆️ ఆడుతూనే అప్‌గ్రేడ్
ప్రతి లెవల్, రోజువారీ బహుమతి, రోజువారీ మిషన్ మీకు వనరులు, విమాన భాగాలు ఇస్తాయి. అందుకే ఎంత ఎక్కువ ఎగిరితే మీ విమానాలు అంత బలంగా మారతాయి. మీకు నచ్చిన కష్ట స్థాయిని ఎంచుకుని, మీ వేగంలో ముందుకు సాగండి.

🎮 మోడ్‌లు
• Campaign, Abyss: అధ్యాయం తర్వాత అధ్యాయం, లెవల్ 300 దాటి కూడా
• Endless: అలలు కష్టమవుతూనే ఉంటాయి, ప్రతి 5 లెవల్స్‌కి ఒక బాస్
• Boss Fight: రోజూ కొత్త బాస్, వీలైనంత ఎక్కువ డ్యామేజ్ చేయండి
• PvP: అలల పోరాటంలో ఇతర పైలట్ల స్కోర్‌ను దాటండి
• టోర్నమెంట్లు, ఈవెంట్లు: లీడర్‌బోర్డ్, పండుగ సీజన్ ఈవెంట్లు

📶 నెట్ లేదా? పర్వాలేదు
Campaign, Endless, Boss Fight, Abyss పూర్తిగా offline లో పనిచేస్తాయి. బస్సు, రైలు ప్రయాణంలో లేదా బ్రేక్‌లో ఇది సూపర్ టైమ్ పాస్ అయ్యే offline action game. PvP, టోర్నమెంట్లు, ఈవెంట్లకు మాత్రమే నెట్ కావాలి, ఆన్లైన్ గేమ్స్ ఇష్టపడేవారికి అవి సరైన పోటీ.

🎯 షూటింగ్ గేమ్ అభిమానుల కోసం
ఆర్కేడ్ స్వర్ణయుగంలో 1942, 1945 కాలం నాటి airplane shooting games ఆడుతూ పెరిగారా? అయితే ఇది మీ కోసమే. విమానం గేమ్స్, ఆర్మీ గేమ్స్, war games, షూటింగ్ గేమ్స్ ఇష్టమా? Galaxy, space shooter అభిమానులు కూడా ఇక్కడ అదే వేగవంతమైన ఆర్కేడ్ యాక్షన్ పొందుతారు, ఈసారి రెండో ప్రపంచ యుద్ధ ఆకాశంలో.

Plane game, బాటిల్ షూటింగ్ గేమ్, ఆఫ్‌లైన్ గేమ్స్, పాత ఆర్కేడ్ మజా, అన్నీ ఒకే చోట. మీ స్క్వాడ్రన్ సిద్ధంగా ఉంది, పైలట్.
vimanam game offline: WW2 air force విమానం గేమ్స్, ఆర్మీ బాటిల్ షూటింగ్ గేమ్
అప్‌డేట్ అయినది
1 అక్టో, 2026
వీటిలో ఉన్నాయి
Android, Windows*
*Intel® టెక్నాలజీ ద్వారా అందించబడింది
ఫీచర్ చేసిన కథనాలు

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
  • ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
    పరికరం లేదా ఇతర IDలు
  • ఎలాంటి డేటా సేకరించబడలేదు
    డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
  • డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడదు
  • డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

46.5వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

- శక్తివంతమైన బాస్‌లు మరియు క్రమంగా మరింత సవాలుగా మారే స్టేజ్‌లతో పరిమిత కాల Boss Path ఈవెంట్‌ను పరిచయం చేస్తున్నాం.
- మీ రివార్డ్ మార్గాన్ని ఎంచుకోండి: Pieces లేదా Gold, ముందుకు సాగేకొద్దీ మరింత గొప్ప రివార్డ్‌లను పొందండి.
- రోజువారీ ప్రవేశ టికెట్‌లను పొందండి మరియు మరిన్ని బాస్‌లను ఎదుర్కొనేందుకు ప్రతిరోజూ తిరిగి రండి.
- పనితీరు మెరుగుపరచబడింది.
- బగ్‌లు పరిష్కరించబడ్డాయి.